పాత పెన్షన్ విధానంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ హామీల్లో భాగంగా.. పాత పెన్షన్ స్కీమ్ తిరిగి వర్తించేలా చూస్తామని ఎన్నికల వేళ పార్టీలు ఊదరగొడుతున్నాయి. రాజస్థాన్, చత్తీస్‌ఘర్, ఝార్ఖండ్ ఇప్పటికే ఈ విధానంకు మారాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రకటన చేసింది. అలా చేస్తే ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటుందని ఆర్బీఐ హెచ్చరించింది.
భవిష్యత్తులో ఇబ్బందులే..
ప్రస్తుత ఖర్చులను భవిష్యత్తుకు వాయిదా వేయడం వల్ల తర్వాత ముప్పు తప్పదని తన ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. సామాజిక భద్రత, ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రాలు చెబుతున్నాయి. కానీ తగినన్ని నిధులను సమకూర్చడంలో అశ్రద్ధ వహిస్తున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో తీవ్ర ముప్పు తప్పదని ఆర్థిక వేత్తలు సైతం ఆందోళన చెందుతున్నారు.

ఏమిటీ పాత పెన్షన్:
గత పెన్షన్ పద్ధతి స్థానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) ప్రస్తుతం అమలవుతోంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం మొదట ఉద్దేశించిన ఈ పథకాన్ని తదనంతరం 2004లో ప్రభుత్వ సిబ్బందికీ వర్తింప చేశారు. 10 శాతం ప్రభుత్వం, 14 శాతం ఉద్యోగి వాటాతో ఇది అమలవుతోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications