ప్రముఖ బ్యాంకులు కొటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకులకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఫైన్ వేసింది. ఒక్కో బ్యాంకుపై రూ.1 కోటి చొప్పున జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించకపోవడంతో ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. నాలుగు సహకార బ్యాంకులపై కూడా జరిమానాను కూడా విధించినట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది.
డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్, 2014కు సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే, కస్టమర్ ప్రొటెక్షన్ బాధ్యతలకు సంబంధించి ఆదేశాలను పాటించనందుకు కొటక్ మహీంద్ర బ్యాంకు పైన రూ.1.05 కోట్ల జరిమానాను విధించినట్లు తెలిపింది.

నో యువర్ కస్టమర్ (KYC) నిబంధనలను పాటించనందుకు గాను ఇండస్ఇండ్ బ్యాంకు పైన రూ.1 కోటి జరిమానా విధించింది. అలాగే నవ్ జీవన్ కో ఆపరేటివ్ బ్యాంకు, బలంగీర్ జిల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు, ధాకురియా కో ఆపరేటివ్ బ్యాంకు, ది పళని కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పైన రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు జరిమానా విధించింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications