కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల కీలక రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం స్పందించారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుకు టైమ్ అలాంటిదన్నారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేయలేదని తెలిపారు. పరిస్థితులు అలాంటివని వ్యాఖ్యానించారు.
ఆర్బీఐ చర్య వల్ల ప్రభుత్వం తలపెట్టిన మౌలిక సదుపాయాల పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. ఉక్రెయిన్ పైన రష్యా చర్య తద్వారా పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావంతో ద్రవ్యోల్భణం విపరీతంగా పెరిగిందన్నారు. దీంతో 2018 ఆగస్ట్ తర్వాత తొలిసారి ఇటీవల రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది.

రెండు నెలలకు ఓసారి నిర్వహించే ఎంపీసీ పరపతి విధాన సమీక్ష సమావేశానికి ముందే ఆర్బీఐ ఈ నిర్ణయం వెలువరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ మాట్లాడారు. ఆర్బీఐ నిర్ణయం అనూహ్యమైనది కావొచ్చునని, ప్రజలు ఊహించనిదైతే కాదన్నారు. రెండు ఎంపీసీల భేటీల మధ్య ఈ నిర్ణయం వెలువడటం ఒక్కటే అనూహ్యమైనదన్నారు. పెంపు గురించి ఫెడ్ రిజర్వ్ బ్యాంకు ఎప్పటి నుండో చెబుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications