కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా నిర్ణయించింది. ఏప్రిల్ 5వ తేదీ నుండి మూడు రోజుల పాటు జరిగిన MPC భేటీ వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వివరించారు. రెపో రేటు యథాతథంగా ఉంచడంతో స్టాక్ మార్కెట్లు జంప్ చేశాయి. రేపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా నిర్ణయించినట్లు శక్తికాంతదాస్ తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రియల్ జీడీపీ వృద్ధి రేటును 10.5 శాతంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఆర్బీఐ ద్రవ్యోల్భణం అంచనా 5 శాతం అంచనా వేసింది ఆర్బీఐ. FY22 మొదటి అర్ధ సంవత్సరంలో 5.2 శాతంగా అంచనా వేసింది. మూడో త్రైమాసికంలో 4.4 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.1 శాతంగా అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు అంచనా 10.5 శాతంగా ఉండవచ్చునని తెలిపింది.

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం, రిటైల్ ద్రవ్యోల్భణం దాదాపు 4 శాతంగా ఉంచాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో వడ్డీ రేట్లు యథాతథంగా ఉండవచ్చునని విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యం (+2 శాతం నుండి -2 శాతం, మార్జిన్ 2-6 శాతం) వద్ద అదుపులో ఉంచాలనే ప్రధాన లక్ష్యంతో పాటు వృద్ధికి ఊతమిచ్చేందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలను ఆర్బీఐ ప్రకటిస్తుందని భావించారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications