2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రియల్ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అంచనా వేస్తోంది. 8వ తేదీన ప్రారంభమై, 10వ తేదీన ముగిసింది మానిటరీ పాలసీ. నేడు (10, ఫిబ్రవరి) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ MPC సమావేశం నిర్ణయాలను మీడియాకు తెలిపారు. రెపో రేటునును వరుసగా పదవసారి 4 శాతంగా స్థిరంగా కొనసాగించింది. అవసరమైనంత కాలం అనుకూల వైఖరి కొనసాగుతుందని శక్తికాంతదాస్ తెలిపారు. ఎంఎస్ఎఫ్ రేటు, బ్యాంకు రేటును 4.25 శాతం వద్ద మారలేదు. రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగించింది.
FY23లో జీడీపీ వృద్ధి రేటును 7.8 శాతంగా అంచనా వేస్తోంది. త్రైమాసికం పరంగా చూస్తే మొదటి త్రైమాసికంలో 7.2 శాతం, రెండో త్రైమాసికంలో 7 శాతం, మూడో త్రైమాసికంలో 4.3 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా అంచనా వేస్తున్నారు.

FY23 రెండో అర్ధ సంవత్సరంలో సీపీఐ ద్రవ్యోల్భణం 4.00 శాతాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిపారు. FY22లో సీపీఐ ద్రవ్యోల్భణం అంచనాలు 5.3 శాతంగా అంచనా వేస్తున్నారు. FY23లో సీపీఐ ద్రవ్యోల్భణం 4.5 శాతంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సీపీఐ ద్రవ్యోల్భణం Q1FY23లో 4.9 శాతం, Q2FY23లో 5 శాతం, Q3FY23లో 4 శాతం, Q4FY23లో 4.2 శాతంగా అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications