రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ జూన్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు సమావేశమైంది. ఈ భేటీలోని కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ రోజు (జూన్ 8, 2022) మీడియాకు వివరించనున్నారు. సాధారణంగా ఆర్బీఐ రెండు నెలలకు ఓసారి పరపతి సమావేశం జరిపి, కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే గత నెలలో ద్రవ్యోల్భణాన్ని అదుపు చేసేందుకు అత్యవసరంగా సమావేశమై, రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈసారి కూడా రెపో రేటును పెంచే అవకాశాలు ఉన్నాయి.
ఆర్బీఐ ద్రవ్య పర పతి విధాన కమిటీ భేటీ బుధవారంతో పూర్తయి, శక్తికాంతదాస్ భేటీలో జరిగిన నిర్ణయాలను వెల్లడిస్తారు. ద్రవ్యోల్భణానికి చెక్ పెట్టడానికి కీలక రెపోరేటును మరోసారి మరోపావు శాతం నుండి అరశాతం పెంచవచ్చునని భావిస్తున్నారు. బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ 4.4 శాతం రెపో రేటును వసూలు చేస్తోంది. అలాగే సీఆర్ఆర్ 4.5 శాతం నుండి 5 శాతానికి పెంచవచ్చునని తెలుస్తోంది.

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో షేర్లకు మాత్రమే నిన్న కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆర్బీఐ పరపతి సమావేశం నిర్ణయం నేపథ్యంలో మార్కెట్లు గత కొద్ది రోజులుగా అప్రమత్తంగా కదలాడుతున్నాయి. నేడు కూడా ఆర్బీఐ సమావేశానికి ముందు అప్రమత్తంగా ఉండవచ్చు. ఆ తర్వాత ఆర్బీఐ నిర్ణయాలను బట్టి మార్కెట్ ముందుకు కదులుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications