లిక్విడిటీ కవరేజే రేషియో సహా పలు నిబంధనలకు సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (HFCs) కేంద్ర బ్యాంకు తాజాగా ఆదేశాలను జారీ చేసింది. ఇందులో రిస్క్ నిర్వహణ, ఆస్తుల వర్గీకరణ, లోన్ టు వ్యాల్యూ ఉన్నాయి. తక్షణమే ఈ అదేశాలు అమలులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బుధవారం తెలిపింది. ఇన్వెస్టర్లు, డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా HFCs వ్యవహార శైలి లేకండా చూడటమే ఈ ఆదేశలలోని ఉద్దేశ్యమని తెలిపింది.
డిపాజిట్స్ స్వీకరించే, డిపాజిట్స్ స్వీకరించని, రూ.100 కోట్లు, అంతకు మించి ఆస్తులు కలిగిన HFCs లిక్విడిటీ రిస్క్ నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. రూ.10,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన అన్ని నాన్-డిపాజిట్ HFCs, అలాగే అన్ని రకాల HFCs 2021 డిసెంబర్ 1 నాటికి కనీసం 50 శాతం ఎల్సీఆర్‌ను నిర్వహించాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది.

ప్రతి HFC బోర్డు మార్గదర్శకాలు పాటించేలా చేస్తుంది. ఆర్బీఐ మాస్టర్ డైరెక్షన్ - నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ-హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (రిజర్వ్ బ్యాంక్) ఈ ఆదేశాలను బుధవారం జారీ చేసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications