రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ 8న విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కోసం ఏకీకృత చెల్లింపుల ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది. "విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కోసం UPI లావాదేవీ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని మేము ప్రతిపాదిస్తున్నాము" అని RBI గవర్నర్ శక్తికాంత దాస్ తన ద్రవ్య విధాన కమిటీ ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు లావాదేవీ పరిమితి రూ.1 లక్షగా ఉండేది.
దేశంలో యూపీఐ చెల్లింపులు భారీగా పెరుగుతోన్నాయి. యూపీఐ చెల్లింపుల్లో ప్రపంచంలోనే ఇండియా మొదటి స్థానంలో ఉంది. రూ.5 నుంచి రూ. లక్ష వరకు కూడా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. అయితే విద్య, ఆస్పత్రుల్లో రూ.లక్ష లిమిట్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఈ లిమిటన్ రూ.1 నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. జనవరి 2018లో 151 మిలియన్ల నుం'g జూన్ 2023 నాటికి 9.3 బిలియన్‌లకు పెరిగిన UPI లావాదేవీలలో అసాధారణమైన పెరుగుదల నమోదు అయింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఈరోజు ద్రవ్య విధానంపై తన నిర్ణయాన్ని ప్రకటించింది. రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. అలాగే జీడీపీ వృద్ధి రేటు అంచనాను పెంచింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications