దేశంలో వ్యవసాయ రంగం మంచి వృద్ధిని సాధించిందని తెలిపారు. సేవల రంగం కూడా ఇదే పనితీరు కనబరిచిందని దాస్ చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వం చేసే క్యాపిటల్ అండ్ ఇన్‌ఫ్రా ఖర్చులు పెరిగాయని వెల్లడించారు. అలాగే ప్రైవేట్ పెట్టుబడులు కూడా పునరుద్ధరణకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని శక్తి కాంతదాస్ పేర్కొన్నారు. ఆర్‌బిఐ తాజా సర్వే ప్రకారం తయారీ రంగంలో సామర్థ్య వినియోగం దాదాపు 75% ఉందని తెలిపారు.
ద్రవ్యోల్బణంపై చేస్తున్న యుద్ధం ఇంకా ముగియలేదని, మనం జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఈ సందర్భంగా రిజర్వు బ్యాంక్ గవర్నర్ తెలిపారు. అయితే రానున్న కాలంలో వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందా లేదా అన్నది ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో కంటే తక్కువగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ఠ స్థాయి 4.70 శాతానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఏడాది కిందట ఏప్రిల్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతంగా ఉంది. దేశంలో ఎల్ నినో ఏర్పడితే అది వ్యవసాయాన్ని దెబ్బతీస్తూ ఆర్థిక అస్థిరతకు కారణమౌతుందన్నారు. ఈ ఒత్తిడి వ్యవసాయ రుణాలపై ఉండటంతో పాటు ఎన్పీఏలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications