బీమా రంగంలో FDI పరిమితిని 74 శాతానికి పెంచేందుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బీమా సంస్థల మూలధన అవసరాలను తీర్చడానికి FDI పెంపు దోహదం చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు. దీంతో బీమా రంగంలోకి 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించేందుకు లైన్ క్లియరైంది.
బీమా చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్ వారం క్రితమే ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జీవిత, జనరల్ బీమా సంస్థల్లో FDI పరిమితి 49 శాతంగానే ఉంది. దీనిని మరో 25 శాతం పెంచారు. దీంతో 74 శాతం పెట్టుబడులకు అనుమతి లభిస్తుంది. ఇన్సూరెన్స్ యాక్ట్ 1938లో మార్పులు చేశారు. 2015లో బీమా రంగంలో FDI పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు.

ఆర్థిక రంగ సేవల్లో కీలకమైన బీమారంగానికి సంబంధించి గత బడ్జెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పరిమితిని మరింత పెంచేందుకు బీమా చట్టం సవరణ బిల్లును గత నెలలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications