న్యూఢిల్లీ: రైల్వేను అభివృద్ధి చేసి ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశ్యంలో భాగంగా ఇండియన్ రైల్వే హిస్టరీలో తొలిసారి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. లక్నో-ఢిల్లీ మధ్య ఈ రైలు ఇటీవల ప్రారంభమైంది. అక్టోబర్ నెలలో ఈ ప్రయివేటు రైలు లాభం రూ.70 లక్షలుగా నమోదయింది. టిక్కెట్లు అమ్మడం ద్వారా వచ్చిన మొత్తం రెవెన్యూ రూ.3.70 కోట్లు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ 50 రైల్వే స్టేషన్లను వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని భావించింది.
ఇందులో భాగంగా ప్రయివేటు ప్యాసింజర్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లక్నో - ఢిల్లీ ప్రయివేటు రైలు తొలుత ప్రారంభమైంది. తొలి ప్రయివేటు రైలు ఆదాయం నెలకు రూ.70 లక్షలుగా ఉంది. ఈ రైలు అక్టోబర్ 5వ తేదీన ఆపరేషన్లు ప్రారంభించింది. అప్పటి నుంచి సరాసరిన 80-85 శాతం ఆక్యుపెన్సీతో రన్ అయింది.

అక్టోబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు 21 రోజులు (ఈ రైలు వారానికి 6 రోజులు నడుస్తుంది) నడిచింది. ఇందుకు అయిన ఖర్చు రూ.3 కోట్లు. రోజుకు సగటున రూ.14 లక్షలు ఖర్చు చేసింది. అదే సమయంలో రోజుకు ప్రయాణీకుల నుంచి టిక్కెట్ రూపంలో రూ.17.50 లక్షలు వచ్చింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..



Click it and Unblock the Notifications