హైదరాబాద్: దేశంలోని అత్యాధునిక ఎలక్ట్రికల్ స్కూటర్‌ను హైదరాబాదులో తయారు చేశారు. ఐఐటీతో కలిసి పని చేస్తున్న ప్యూర్ఈవీ అనే స్టార్టప్ ఈ స్కూటర్‌ను రూపొందించింది. ప్లూటో 7జీ పేరుతో తయారు చేసిన ఈ స్కూటర్‌ను నీతి ఆయోగ్ సభ్యులు వీకే సారస్వత్, డీఆర్డీవో చైర్మన్ సతీష్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.
ఏ వాతావరణ పరిస్థితుల్లో అయినా తట్టుకునేలా ఈ వాహనాన్ని రూపొందించారు. ఇందులో బ్యాటరీ వారంటీ నలభై వేల కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ వాహనం అత్యధిక వేగం గంటకు 60 కిలో మీటర్లు. దీని ధరను రూ.79,999గా నిర్ణయించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 116 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ఈ స్కూటర్ బ్యాటరీపై 40,000 కిలోమీటర్ల వ్యారెంటీ సదుపాయం ఉంది. అంటే ప్రయాణానికి అయ్యే ఖర్చు కి.మీ.కు 25 నుంచి 35 పైసలు మాత్రమే. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన యూనిట్‌లో నెలకు 2,000 స్కూటర్లు తయారవుతాయి. డిమాండ్ అధికంగా ఉంటే భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యాన్నిపెంచే అవకాశముంది. తొలి ఏడాదిలో 10 వేల యూనిట్ల స్కూటర్లను విక్రయించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications