PNB: ఖాతాదారులకు షాకివ్వనున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు షాకివ్వనుంది. మే 1 నుంచి బ్యాంక్ ఎటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం మీరు ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేయడానికి వెళ్లి మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకుంటే మీ ఖాతా నుంచి రూ. 10, GST వసూలు చేసే అవకాశం ఉంది.
అలాగే బ్యాంక్ కస్టమర్లు డెబిట్ కార్డ్‌లు, ప్రీపెయిడ్ కార్డ్‌లపై అధిక ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. ఈ కార్డుల జారీ, నిర్వహణ కోసం వార్షిక రుసుమును పెంచాలని బ్యాంక్ పరిశీలిస్తోంది. POS, డెబిట్ కార్డుల ద్వారా చేసే ఈకామ్ లావాదేవీలపై కూడా ఛార్జీలు విధించాలని బ్యాంక్ యోచిస్తోంది. మీ PNB కార్డ్ పోయినా లేదా దొంగిలించబడినా, మీరు వెంటనే మీ కార్డ్‌ని అనేక మార్గాల్లో బ్లాక్ చేయవచ్చు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications