భారతదేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు పెరగనున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన 7.5 శాతం మేర ఆస్తుల వ్యాల్యూ పెరుగుతుందని అంచనా వేసింది. గత అయిదేళ్లలో ఇది గరిష్టం. గత నెల 11వ తేదీ నుండి 27వ తేదీ మధ్య కాలంలో పదమూడు మంది రియాల్టీ ఎక్స్పర్ట్స్ నుండి సమాచారాన్ని సేకరించింది. దీని ఆధారంగా నివేదికను రూపొందించింది. వచ్చే ఏడాది, 2024 నాటికి సగటు ఇళ్ల ధరలు ఆరు శాతం పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది 5 శాతం మేర పెరుగుతాయని అంచనా వేసింది.
ఢిల్లీతో పాటు ముంబైలో ధరలు వచ్చే ఏడాది నుండి నాలుగు శాతం నుండి ఐదు శాతం మేర పెరుగుతాయని అంచనా. బెంగళూరు, చెన్నైలలో ధరలు 5.5 శాతం నుండి 6.5 శాతం మేర పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు. స్టీల్, సిమెంట్ ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. రెంట్లు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీఎస్ఈ ఇండెక్స్‌లోని రియల్ ఎస్టేట్ కంపెనీలు గత ఏడాది కాలంలో 21 శాతం జంప్ చేశాయి. అదే సమయంలో సెన్సెక్స్ 15 శాతం మాత్రమే లాభపడింది. అంటే రియాల్టీపై ఇన్వెస్టర్లు చాలా ఆశావాహ దృక్పథంతో కనిపిస్తున్నారు. ముంబై, ఢిల్లీ-NRC ప్రాంతాల్లో వచ్చే ఏడాదిన్నర కాలంలో 4 శాతం నుండి 5 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications