అక్టోబరు 1న ప్రగతి మైదాన్‌లోని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ శనివారం ట్వీట్ చేసింది. జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ కూడా 5G సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కార్యక్రమంలో ప్రారంభించనున్నట్లు తెలిపింది.

కొత్త శిఖరాలకు
"భారతదేశం డిజిటల్ పరివర్తన & కనెక్టివిటీని కొత్త శిఖరాలకు తీసుకువెళుతూ, గౌరవనీయులైన PM, @narendramodi, భారతదేశంలో 5G సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు; ఇండియా మొబైల్ కాంగ్రెస్; ఆసియాలో అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్," అని ట్విట్టర్ లో పేర్కొంది.

అశ్విని వైష్ణవ్
అక్టోబర్ నాటికి భారత్ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 5G సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రెండు లేదా మూడు సంవత్సరాలలో దేశంలోని ప్రతి ప్రాంతాని విస్తరిస్తామని తెలిపారు.

స్పెక్ట్రమ్ వేలం
ఆగస్టులో 5జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా టెలికాం శాఖ రూ. 1.50 లక్షల కోట్ల మొత్తం బిడ్లను అందుకుంది. స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, అదానీ గ్రూప్, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా పాల్గొని స్పెక్ట్రమ్ దక్కించుకున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications