మార్చి 26, 2024న, భారతదేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. భారతదేశంలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.6,124 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.6,681 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.61,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ.66,710 గా ఉంది. అదే సమయంలో వెండి కిలోగ్రాము రూ.77,500కి చేరుకుంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ. 61,300 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ. 66,860గా ఉంది.
ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6124, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6681గా ఉంది. కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.6124, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.6681గా ఉంది. చెన్నైలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.6206 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.6770గా ఉంది. పూణేలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 61,24 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 6,681గా ఉంది.

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,700 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 61,250 గా ఉంది. అటు విజయవాడ, కరీంనర్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,710 ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,300 గా ఉంది. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లుగా ఉంటుంది. దీంతో ఆభరణాలు తయారు చేయలేం. ఇందులో రాగి కలిపితే 22 క్యారెట్ల బంగారంగా మారుతుంది.
అప్పుడు ఆభరణాలు తయారు చేసుకోవచ్చు. ఆభరణాలు 22 క్యారెట్ల స్వచ్ఛతతో లభిస్తాయి. 22 క్యారెట్ల కన్నా తక్కువ క్వాలిటీ బంగారం కూడా లభిస్తుంది. బంగారం స్వచ్ఛతను బట్టి ధర ఉంటుంది. కాగా భారత దేశంలో ఎక్కువగా బంగారం ఉపయోగిస్తారు. మహిళలకు బంగారం అంటే ఇష్టపడతారు.


Click it and Unblock the Notifications