Power Stock: భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా అక్కడ భారీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఓ మల్టీబ్యాగర్ PSU.. మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తోంది.
ల్యార్జ్ క్యాప్ ప్రభుత్వరంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్.. జనవరి 3న గుజరాత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. రాష్ట్రం అంతటా విద్యుత్ ఉత్పత్తి మరియు పంపిణీని 25 వేల కోట్లతో బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీని తర్వాత కంపెనీ షేర్లు 3.04 శాతం పెరిగాయి. గత 6 నెలల్లో 129 శాతం, ఏడాదిలో 227 శాతం చొప్పున లాభపడ్డాయి.

'MoU నిబంధనల ప్రకారం గుజరాత్ అంతటా వివిధ ప్రాజెక్టులను శక్తివంతం చేయడానికి 25 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం. మౌలిక సదుపాయాల విస్తరణను సులభతరం చేయడంతో పాటు రాష్ట్రంలో 10 వేల మందికి ఉపాధి కల్పించేందుకు ఈ MoU అవకాశం కల్పిస్తుంది' అని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్షా 33 వేల 654 కోట్లు. గతేడాది ప్రారంబంలో ప్రతి ఈక్విటీ షేరుకు 4.5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ఆమోదించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 27 శాతం పెరిగినట్లు ప్రకటించింది. ఆదాయం కూడా 19 వేల కోట్లకు చేరినట్లు వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications