Credit Cards: పెరుగుతున్న ప్రజల అవసరాలను తీర్చేందుకు పలు ఆర్థిక సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. క్రెడిట్ కార్డులు జారీలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ మధ్యన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులకు డిమాండ్ మరింత పెరిగింది. దీంతో బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు పలు ఇతర కంపెనీలతో జతకట్టి ఈ సేవలందించేందుకు ముందుకు వస్తున్నాయి.
తాజాగా మార్కెట్లోకి మరో కొత్త కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ వచ్చింది. ఇండస్ఇండ్ బ్యాంక్ తో పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ జతకట్టింది. ఇరు సంస్థలూ కలిసి ఈ రూపే ప్లాటినం క్రెడిట్ కార్డును మార్కెట్లో రిలీజ్ చేశాయి. దీని ద్వారా ఈజీగా UPI పేమెంట్స్ చేసుకోవచ్చు. రూపే నెట్వర్క్ ద్వారా భారత్‌లో UPI పేమెంట్లు జరిపే అవకాశం ఉండటంతో ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలు ఇదే విధమైన కార్డులను రిలీజ్ చేస్తున్నాయి.

ఈ క్రెడిట్ కార్డు పొందేందుకు ఎటువంటి అప్లికేషన్ లేదా జాయినింగ్ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా ఎంపిక చేసిన పేమెంట్ లకు సంబంధించి గరిష్టంగా 2.5 శాతం రివార్డ్ పాయింట్లు పొందవచ్చ. మరి కొన్ని లావాదేవీలపై 1 శాతం ఇంకొన్నిటిపై 0.5 శాతం చొప్పున రివార్డ్ పాయింట్లు ఇచ్చేందుకు ఆ సంస్థలు సిద్ధమయ్యాయి.
ఇంధన సంబంధిత పేమెంట్స్ పై రివార్డ్ పాయింట్స్ ఏమీ ఉండవు కానీ సర్ ఛార్జ్ మాత్రం మినహాయింపు లభిస్తుంది. ఈ రివార్డు పాయింట్లను రెండేళ్ల వరకు వినియోగించుకోవచ్చు. బుక్ మై షో లో వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ తో పాటు ఏడాదిలో 4 లక్షలు ఖర్చు చేస్తే మరో 3 వేల మేరకు బోనస్ రివార్డు పాయింట్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications