ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కీలక నిర్ణయం తీసుకున్నది. డిజిటల్ మోడ్స్ ద్వారా ఇంధనం కొనుగోలు చేస్తే ఇన్‌సెంటివ్ లేదా ప్రోత్సాహకాలను వెనక్కి తీసుకుంది. పెట్రోల్ బంక్స్ వద్ద ఇంధనం కొనుగోళ్లకు డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపితే ఇప్పటి వరకు ఇస్తున్న 0.75 శాతం ప్రోత్సాహకాన్ని నిలిపివేసినట్లు PNB ప్రకటించింది.
చమురు మార్కెటింగ్ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు ఈ సదుపాయాన్ని ఉపసంహరించుకున్నాయి. దీంతో తాము ప్రోత్సాహకాన్ని నిలిపివేసినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు తన వెబ్ సైట్‌లో తెలిపింది. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులపై 0.75 శాతం డిస్కౌంట్‌ను ప్రోత్సాకంగా ఇవ్వాలని పెట్రో కంపెనీలను కేంద్రం కోరింది. ఇప్పుడు దీనిని ఉపసంహరించాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ మార్పులను మే 10, 2022 నుండి అమలులోకి తెచ్చిందని, PNB POS(పాయింట్ ఆఫ్ సేల్) టెర్మినల్‌లో ఇకపై ఏదైనా ఇంధన ఔట్ లెట్‌లో వారి ట్రాన్సాక్షన్ కోసం కార్డు హోల్డర్‌కు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించబడదని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications