దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(PLI) స్కీమ్‌ను ప్రకటిస్తోంది. దీని వల్ల ఆదాయం రూ.35 లక్షల కోట్ల నుండి రూ.40 లక్షల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. కరోనా కారణంగా గత ఏడాది చైనాను వీడిని పెట్టుబడిదారులను ఆకర్షించే లక్ష్యంతో కేంద్రం ప్రత్యేక PLI స్కీంతో ముందుకు వచ్చింది.
పలు రంగాల్లో దాదాపు రూ.1.8 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ప్రకటించింది. PLI కారణంగా వచ్చే రెండు సంవత్సరాల నుండి రెండున్నరేళ్ల కాలంలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. మూలధన వ్యయం కొత్తగా దాదాపు రెండు లక్షల నుండి 2.7 లక్షల కోట్లు పెరగనున్నట్లు అంచనా. ఐటీ హార్డ్ వేర్, టెలికాం పరికరాలు, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు వంటి రంగాల్లో దేశీయ తయారీ బలహీనంగా ఉందని వెల్లడించింది.

తాజాగా ప్రకటించిన PLIతో ఈ రంగాల్లో మూలధన వ్యయం దాదాపు 3.5 శాతం పుంజుకుంటుందని వెల్లడించింది. అలాగే 2022లో పారిశ్రామిక పెట్టుబడుల్లో మూలధన వ్యయం వాటా 45 శాతం నుండి 50 శాతానికి పెరగనున్నట్లు తెలిపింది. బ్యాంకు రుణాలకు డిమాండ్ పెరగనుందని పేర్కొంది. ఇవి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తాయని అభిప్రాయపడింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications