యాన్యుటీకి 40శాతం నిబంధన తప్పనిసరి కాదని పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA స్పష్టం చేసింది. పదవీ విరమణ సమయంలో నేషనల్ పెన్షన్ స్కీం (NPS) ఖాతాలో ఉన్న మొత్తంలో 40 శాతం నిధులతో యాన్యుటీ కొనడం ఇక ఐచ్ఛికం కానుంది. ఇప్పటి వరకు 40 శాతంతో యాన్యుటీ కొనుగోలు తప్పనిసరి. మిగతా 60 శాతం సొమ్ము మాత్రమే NPS ఖాతాదారులు ఏకమొత్తంలో తీసుకునే అవకాశం ఉంది.
అయితే ఖాతాలోని నిధులపై తక్కువ రాబడులు, పెరుగుతున్న ద్రవ్యోల్భణం నేపథ్యంలో ఖాతాదారులకు ప్రతికూల రాబడులు వస్తున్నందున 40 శాతం నిర్బంధ యాన్యుటీ కొనుగోలు నిబంధనను తొలగించాలని నిర్ణయించినట్లు PFRDA చైర్మన్ తెలిపారు.

యాన్యుటీకి 40 శాతం ఐచ్ఛికం కానున్న నేపథ్యంలో ఖాతాలో రూ.5 లక్షల వరకు నిధులు ఉన్నవారు మొత్తం సొమ్మును తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.2 లక్షలుగా ఉంది. 40 శాతం మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేయడం లేదా ఎస్డబ్ల్యుపీ ద్వారా కొన్నేళ్ల కాలపరిమితిలో నిధులు ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పిస్తూ PFRDA చట్టం 2013కి త్వరలో సవరణలు ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications