ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త ప్లాట్‌ఫామ్ EPFO 3.0ను త్వరలో ప్రారంభించబోతోంది. EPFO 3.0 లో బ్యాంకు లాంటి సేవలను యుజ్జర్లకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఒక బలమైన IT ప్లాట్‌ఫామ్ ఉంటుంది. ఈ కొత్త విధానం 2025 మే లేదా జూన్ మధ్య అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక అండ్ ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ గత నెలలో తెలిపారు.

EPFO 3.0 ఒక నమ్మకమైన వేదికగా ఉంటుందని, అలాగే 9 కోట్లకు పైగా యూజర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నో కొత్త సౌకర్యాలను అందిస్తుందని కార్మిక మంత్రి చెప్పారు. వీటిలో మీ క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ ఇంకా తప్పులను సరిదిద్దడం, మరి ముఖ్యంగా ATM నుండి నేరుగా డబ్బు విత్ డ్రా చేసుకునే సౌకర్యం వంటివి ఉన్నాయి. అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇప్పుడు కస్టమర్లు బ్యాంకు అకౌంట్ లాగానే ATM నుండి EPF డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
కాబట్టి EPFO 3.0 లో ఎలాంటి కొత్త మార్పులు జరగబోతున్నాయంటే :
1. PF విత్ డ్రా ప్రక్రియ చాలా సులభం ఇంకా వేగంగా ఉంటుంది: ఇప్పుడు క్లెయిమ్‌లు ఆటొమేటోక్'గా పరిష్కారం అవుతాయి, మాన్యువల్ వర్క్ అవసరం ఉండదు.
2. ATM విత్ డ్రా: క్లెయిమ్ ఆమోదించిన వెంటనే, మీరు బ్యాంక్ అకౌంట్ లాగానే ATM నుండి మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
3. డిజిటల్ కరెక్షన్: మీరు మీ ఇంటి నుండే ఆన్‌లైన్ ద్వారా మీ అకౌంట్లో వివరాలు తప్పుగా ఉంటే సరిచేసుకోవచ్చు, దీని ద్వారా ఫామ్‌లు నింపే ఇబ్బంది తొలగిపోతుంది.
4. సామాజిక భద్రతా స్కింల ఇంటిగ్రేషన్: EPFO ఇప్పుడు అటల్ పెన్షన్ యోజన ఇంకా ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన వంటి ఇతర సామాజిక భద్రతా స్కింలను ఒకే వ్యవస్థలో అనుసంధానించాలని పరిశీలిస్తోంది, తద్వారా అసంఘటిత అలాగే అనధికారిక రంగాలలోని కార్మికులు కూడా పెన్షన్ ఇంకా మెరుగైన భద్రత ప్రయోజనాలను పొందవచ్చు.
5. OTP ద్వారా వెరిఫికేషన్: అనవసరమైన ఫామ్‌లు నింపే బదులు మీరు ఇప్పుడు OTPని ఉపయోగించి ఇన్స్టంట్ అండ్ సురక్షితమైన మార్పులను చేయవచ్చు.
ESIC ఆరోగ్య సేవలు: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కూడా సేవలను అప్‌గ్రేడ్ చేస్తోంది. త్వరలో ESIC లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ అలాగే ఛారిటబుల్ ఆసుపత్రులలో ఉచిత చికిత్స పొందవచ్చు. ప్రస్తుతం ESIC 165 ఆసుపత్రుల ద్వారా 18 కోట్ల మందికి వైద్య సదుపాయాలను అందిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications