For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol, Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు 13వ రోజు యథాతథం

|

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 13వ రోజు స్థిరంగా ఉన్నాయి. నేడు (ఏప్రిల్ 28, బుధవారం) కూడా యథాతథంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.40, లీటర్ డీజిల్ ధర రూ.80.73గా ఉంది. అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తక్కువగా ఉంది. సెస్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వ్యాట్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.40, డీజిల్ రూ.80.73, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.96.83, లీటర్ డీజిల్ రూ.87.81, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.92.43, లీటర్ డీజిల్ రూ.85.75, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.90.62, లీటర్ డీజిల్ రూ.83.61గా ఉంది.

Petrol, Diesel Prices Unchanged On Wednesday

ప్రభుత్వ చమురురంగ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం నేడు పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా ఉంచాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరలను బట్టి దేశీయ చమురురంగ కంపెనీలు ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.

English summary

Petrol, Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు 13వ రోజు యథాతథం | Petrol, Diesel Prices Unchanged On Wednesday

In the national capital Delhi, petrol is being sold at ₹ 90.40 per litre and diesel is priced at ₹ 80.73 per litre.
Story first published: Wednesday, April 28, 2021, 16:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X