పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం (మే 19) స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.85, లీటర్ డీజిల్ రూ.83.51గా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.99.14, డీజిల్ రూ.90.71,ఢిల్లీలో పెట్రోల్ రూ.92.85, డీజిల్ రూ.83.51గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.94.54, లీటర్ డీజిల్ రూ.88.34, కోల్‌కతాలో పెట్రోల్ రూ.92.692, డీజిల్ రూ.86.35, పుణేలో పెట్రోల్ రూ.98.77, డీజిల్ రూ.88.96, బెంగళూరులో పెట్రోల్ రూ.95.94, డీజిల్ రూ.88.53, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.50, డీజిల్ రూ.91.04గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ 70 డాలర్లకు చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు ఓ దశలో 70 డాలర్లు దాటింది. బ్రెంట్ ఈ స్థాయిని తాకడం మార్చి 15వ తేదీ తర్వాత ఇదే మొదటిసారి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ 66 డాలర్ల వద్ద ఉంది. అమెరికా, యూరోప్ మార్కెట్లు క్రమంగా తెరుచుకుంటుండటంతో ఇంధన డిమాండ్ పుంజుకోనుందనే సంకేతాలు చమురు డిమాండ్‌ను పెంచాయి.

పెట్రోల్, డీజిల్ పైన కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. ఉదాహరణకు ఢిల్లీలో చూసుకుంటే మే 16న లీటర్ పెట్రోల్ రూ.92.88గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూసుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ రూ.34.19. రవాణా తదితర ఖర్చులు 0.36 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.34.55. ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90.
డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.3.77. వ్యాట్ రూ.21.36. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ మే 16వ తేదీన రూ.83.22గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూస్తే బేస్ ప్రైస్ రూ.36.32. రవాణా తదితర ఖర్చులు 0.33 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.36.65. ఎక్సైజ్ డ్యూటీ రూ.31.80. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.2.58. వ్యాట్ రూ.12.19.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications