పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం (ఏప్రిల్ 21) ఎలాంటి మార్పులేదు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.40, లీటర్ డీజిల్ ధర రూ.80.73గా ఉంది. అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తక్కువగా ఉంది. సెస్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో వ్యాట్‌ను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉంటాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.40, డీజిల్ రూ.80.73, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.96.83, లీటర్ డీజిల్ రూ.87.81, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.92.43, లీటర్ డీజిల్ రూ.85.75, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.90.62, లీటర్ డీజిల్ రూ.83.61గా ఉంది.

ప్రభుత్వ చమురురంగ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం నేడు పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా ఉంచాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరలను బట్టి దేశీయ చమురురంగ కంపెనీలు ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications