పెట్రోల్, డీజిల్ ధరల్లో మంగళవారం (ఏప్రిల్ 6) మార్పులేదు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.56 కాగా, డీజిల్ ధర రూ.80.87గా ఉంది. ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ రూ.96.98, డీజిల్ రూ.87.96, చెన్నైలో రూ.92.58 డీజిల్ రూ.85.88, కోల్కతాలో రూ.90.77, రూ.83.75గా ఉంది. చమురురంగ కంపెనీలు భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీలు ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలను సవరిస్తాయి.
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.94.16, డీజిల్ రూ.88.20, భోపాల్లో పెట్రోల్ రూ.98.58, డీజిల్ రూ.89.13, పాట్నాలో పెట్రోల్ రూ.92.89, డీజిల్ రూ.86.12, నోయిడాలో పెట్రోల్ రూ.88.91, డీజిల్ రూ.81.33, లక్నోలో పెట్రోల్ రూ.88.95, డీజిల్ రూ.81.27గా ఉంది.

గత నెల మిడిల్ వరకు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరిగాయి. అయితే వివిధ కారణాలతో ఆ తర్వాత మూడు రోజులు తగ్గాయి. వరుసగా రెండు రోజులు ఓసారి, మరొకరోజు మరోసారి ధరలు తగ్గాయి. ఇందుకు అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం ప్రధాన కారణం. అసెంబ్లీ ఎన్నికలు ఉండటం కూడా కారణంగా భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications