ప్రో-క్రిప్టో, ప్రో-బిట్‌కాయిన్ మ్యాగ్జిమాలిస్ట్ పీటర్ థీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిట్ కాయిన్ చైనీస్ ఫైనాన్షియల్ వెపన్ కావొచ్చునన్నారు. పీటర్ థీల్ వెంచర్ క్యాపిటలిస్ట్, కన్సర్వేటివ్ పొలిటికల్ డోనర్ కూడా. అమెరికాలో క్రిప్టోకరెన్సీ నిబంధనలు కఠినతరం చేయాలని అమెరికా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వర్చువల్ కరెన్సీ వెంచర్స్‌లో, క్రిప్టోకరెన్సీలో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న పీటర్ థీల్ ఈ మాటలు క్రిప్టోపై ఆయనలోని మార్పును సూచిస్తున్నాయని అంటున్నారు.
ఈ సమయంలో బిట్ కాయిన్ అమెరికాకు వ్యతిరేకంగా చైనా ఫైనాన్షియల్ వెపన్‌గా భావించడానికి నేను ఆశ్చర్యపోతున్నానని రిచర్డ్ నిక్సన్ ఫౌండేషన్ కోసం జరిగిన వర్చువల్ భేటీలో చెప్పారు. ఇది ఫియట్ మనీని బెదిరించేలా ఉందని, ముఖ్యంగా అమెరికా డాలర్‌ను అని చెప్పారు. చైనా యొక్క బిట్ కాయిన్‌కు సంబంధించి బహుశా భౌగోళిక రాజకీయ కోణంలో ఎలా పని చేస్తుందని అమెరికా కఠినమైన ప్రశ్నలు అడగాలన్నారు.

బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీని ఆమోదించే కంపెనీలు రోజురోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రధానంగా బిట్ కాయిన్ వైపు చాలా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ చైన్స్, బిగ్ టెక్ ఫర్మ్స్, లీడింగ్ డ్రింకింగ్ కంపెనీలు క్రిప్టోకరెన్సీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. క్రిప్టోకరెన్సీ గత నెలలో ఏకంగా 61వేల డాలర్లను క్రాస్ చేసింది. అయితే ఇటీవల కాస్త క్షీణించి 58వేల డాలర్ల స్థాయిలో కదలాడుతోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications