పేటీఎం రూ.50 కోట్ల క్యాష్ బ్యాక్ ఆఫర్లు: ప్రతి ట్రాన్సాక్షన్, క్యూఆర్ స్కాన్‌కు గ్యారెంటీ...

డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరేళ్లయిన నేపథ్యంలో పేమెంట్ యాప్ పేటీఎం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వ్యాపారులు, కస్టమర్లకు క్యాష్ బ్యాక్ రూపంలో రివార్డ్స్ అందించేందుకు ర.50 కేటాయించినట్లు వెల్లడించింది. పేటీఎం యాప్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపే ప్రతి ఒక్కరికి ప్రయోజనాలు అందుతాయని తెలిపింది. భారత్‌లో 200 జిల్లాల్లో దీనిని అమలు చేయనున్నట్లు తెలిపింది.

కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. డిజిటల్ చెల్లింపుల సాధనాలను విస్తృతంగా వినియోగించి డిజిటల్ ఇండియాను విజయవంతం చేయడంలో వ్యాపారులు కీలక పాత్ర పోషించారని తెలిపింది. దీపావళి వరకు పేటీఎం యాప్ ద్వారా అత్యధిక ట్రాన్సాక్షన్స్ జరిపిన వ్యాపారులకు ప్రశంసాపత్రంతో పాటు సౌండ్ బాక్స్, ఐవోటీ పరికరాలను ఉచితంగా ఇస్తామని తెలిపింది.

Paytm to offer RS 50 crore cashback: merchants to get guaranteed rewards on each transaction

పేటీఎం బిజినెస్ యాప్స్ ఉపయోగిస్తున్న వ్యాపారుల్లో ఎంపిక చేసిన వారికి ఆడియో డివైడ్, సౌండ్ బాక్స్ 50 శాతం రాయితీకి అందిస్తామని తెలిపింది. మరిన్ని ప్రయోజనాలు కూడా అందుతాయని వెల్లడించింది. వ్యాపారుల దుకాణాల వద్ద QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌కు కస్టమర్లకు క్యాష్ బ్యాక్ వర్తిస్తుందని వెల్లడించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+