రుణాల కోసం డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవడానికి వీలుకల్పించే పైసాబజార్ డాట్ కామ్ మూడు స్థానిక భాషల్లో ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్‌ను లాంచ్ చేసింది. ఈ స్థానిక భాషల్లో తెలుగుతో పాటు మరాఠీ, కన్నడ ఉంది. ఈ భాషల్లో ఉచిత రుణ చరిత్ర నివేదికను అందంచనుంది. ఈ మేరకు అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇప్పటికే హిందీలో ఈ రిపోర్ట్స్ అందిస్తోంది.
క్రెడిట్ స్కోర్ పైన రుణగ్రహీతల్లో అవగాహన పెరుగుతుందని, దీనిని స్థానిక భాషలలో అందించడం ద్వారా వారికి సులభంగా అర్థమవుతుందని భావిస్తున్నట్లు పైసాబజార్ డాట్ కామ్ తెలిపింది. రుణ ఖాతాల సంఖ్యలో తెలంగాణ 6, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా నివేదిక వెల్లడిస్తోంది.

రుణగ్రహీతల్లో నలభై శాతానికి పైగా మందికి మంచి క్రెడిట్ స్కోర్ ఉందని తమ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకలలో కలిపి రుణాలకు సంబంధించిన విచారణలను కరోనా మహమ్మారికి ముందు ఉన్న స్థాయిలో 32 శాతానికి చేరుకున్నాయన్నారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications