P&G India CSR: ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థ దేశంలో ఎఫ్ఎమ్సీజీ ఉత్పత్తులను టైడ్, జిల్లెట్ వంటి బ్రాండ్ల కింద విక్రయిస్తోంది. కంపెనీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద తెలంగాణతో పాటు మహారాష్ట్రలో గ్రామీణ ట్రైబర్ విద్యార్థుల కోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
గిరిజన కమ్యూనిటీల్లోని విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ టూల్ ద్వారా వెనుకబడిన పిల్లల్లో నేర్చుకునే అంతరాలను తగ్గించడంలో సహాయపడేలా దీనిని తీసుకొచ్చినట్లు వెల్లడించింది. తెలంగాణ, మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న దాదాపు 80 ప్రభుత్వ పాఠశాలల్లో 'మైండ్‌స్పార్క్' టూల్.. ఈ 'P&G శిక్షా మైండ్‌స్పార్క్ ల్యాబ్స్' UN సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌కి అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంలో భాగంగా తీసుకురాబడుతోంది.

P&G శిక్షా అండ్ ఎడ్యుకేషనల్ ఇనీషియేటివ్‌లు 2017లో 30కి పైగా పాఠశాలలను మైండ్‌స్పార్క్‌తో సన్నద్ధం చేయడం ద్వారా 'డిజిటల్ రెమిడియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్'ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. సంవత్సరాలుగా గణనీయమైన ఫలితాలను అందిస్తూ.. ఈ కార్యక్రమం ఇప్పుడు దేశంలోని వందలాది పాఠశాలల్లోని 75,000 మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చింది. వీరిలో గిరిజన సంఘాలకు చెందిన 20,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు.

ఇంటర్నేషనల్ వాలంటీర్స్ డే సందర్భంగా తాజాగా మైండ్ స్పార్క్ ల్యాబ్‌ను మహారాష్ట్ర తేన్ లోని భినర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో తాజాగా దీనిని ప్రారంభించారు. పీఅండ్ జీ భారత సీఈవో ఎల్ వి. వైద్యనాథన్ ప్రారంభించారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications