అమెరికా దుస్థితి, మూణ్నెళ్లలో అమెరికాలో 4.4 కోట్ల ఉద్యోగాలు పోయాయి

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దిగజారిపోయాయి. దీంతో అమెరికా వంటి అగ్రరాజ్యంలో కూడా కోట్లాదిమంది ఉద్యోగాలు పోయాయి. గత మూడు నెలల కాలంలో అగ్రరాజ్యంలో ఏకంగా 44 మిలియన్ల మంది నిరుద్యోగ ప్రయోజనం కోసందరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో బిలియనీర్లు మాత్రం ఇదే కాలంలో భారీగా కూడబెట్టారు.

మార్చి 18వ తేదీ నుండి జూన్ 11వ తేదీ మధ్య .అమెరికా బిలియనీర్ల సంపద 637 బిలియన్ డాలర్లు పెరిగింది. 12 వారాల్లో బిలియనీర్ల సంపద 2.95 ట్రిలియన్ డాలర్ల నుండి 3.58 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ఈ సంపద కంగా 21.5 శాతం పెరిగింది. గత వారంలో ఈ సంపద 72 బిలియన్ డాలర్లు పెరిగింది.

 Over the past 3 months, 44 million US workers filed for unemployment

కానీ ఇదే కాలంలో దాదాపు నాలుగున్నర కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి, నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత వారమే ఏకంగా పదిహేను లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా మహమ్మారి వల్ల అమెరికా, బ్రిటన్, చైనా, భారత సహా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిన విషయం తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+