ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్! లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) పాలసీ పునరుద్ధరించుకోవడానికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. చౌకగా ఎల్ఐసీ పాలసీ పునరుద్ధరణకు గత నెల ఏడో తేదీ నుండి ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ నెల 25వ తేదీతో ఎల్ఐసీ ప్రత్యేక పాలసీ పునరుద్ధరణ క్యాంపెయిన్ ముగుస్తుంది. అంటే పాలసీ పునరుద్ధరణకు మరో వారం మాత్రమే గడువు ఉంది.
అనివార్య పరిస్థితుల్లో ప్రీమియం చెల్లించకపోయినా వారికి బెనిఫిట్స్ కల్పించడానికి ఈ పునరుద్ధరణ సౌకర్యం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో రిస్క్ కవరేజీ కొనసాగించేందుకు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి పాలసీదారులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయిన తేదీ నుండి అయిదేళ్ల లోపు కొన్ని షరతులకు లోబడి ఈ అవకాశం కల్పిస్తుంది. ఈ ప్రత్యేక పునరుద్ధరణ క్యాంపెయిన్‌లో కొన్ని అర్హమైన ప్లాన్స్ గల పాలసీలకు లేట్ ఫీజుతో ప్రీమియం చెల్లింపుకు చోటు కల్పించింది. అయితే టర్మ్ అస్యూరెన్స్ అండ్ మల్టీపుల్ రిస్క్ పాలసీలకు మాత్రం ఈ మినపాయింపులు వర్తించవు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications