వావ్..! ఒకే రీఛార్జ్‌లో ఇన్ని ప్రయోజనాల... ఫుల్ డేటా, ఫ్రీ కాలింగ్ సౌకర్యం ఇంకా అద్భుతమైన వాలిడిటీ. అవును.., టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో స్వయంగా బెస్ట్ పాపులర్ ప్లాన్స్ వెల్లడించింది. ఈ ప్లాన్స్ ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, హై-స్పీడ్ డేటా & ఫ్రీ SMS వంటి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. JioTV, JioCinema, JioCloud వంటి యాప్‌లకు ఫ్రీ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
జియో బడ్జెట్ ప్లాన్‌లు, అద్భుతమైన నెట్‌వర్క్‌తో భారతీయ టెలికాం మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. అన్ని రకాల కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. దింతో ముఖ్యంగా తక్కువ డేటాను ఉపయోగించే కస్టమర్లకు లేదా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను కోరుకునే ఎక్కువ మంది యూజర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది.

జియో పాపులర్ ప్లాన్స్ ఇవే!
*జియో రూ. 249. ప్లాన్: 28 రోజుల వాలిడిటీ = ఫ్రీ కాలింగ్, రోజుకు 100 SMSలు, 1GB డేటా.
*జియో రూ. 299. ప్లాన్: 28 రోజుల వాలిడిటీ = ఉచిత కాలింగ్, రోజుకు 100 SMSలు, 1.5 GB డేటా
*జియో రూ. 399. ప్లాన్: 28 రోజుల వాలిడిటీ = ఉచిత కాలింగ్, రోజుకు 100 SMSలు, 2.5 GB డేటా
*జియో రూ. 859. ప్లాన్: 84 రోజుల వాలిడిటీ = ఫ్రీ కాలింగ్, రోజుకు 100 SMSలు అండ్ 2GB డేటా
జియో రూ. 249 రీఛార్జ్ ప్లాన్
జియో రూ. 249 రీఛార్జ్ ప్లాన్ ఒక వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్'తో మీరు 28 రోజుల వాలిడిటీతో మొత్తం 28GB డేటాను పొందవచ్చు. దీని అర్థం మీరు రోజుకు 1GB డేటాను ఉపయోగించవచ్చు. దీనితో పాటు, ఉచిత కాలింగ్, 100 SMS ప్రయోజనాలు కూడా అందిస్తుంది.
జియో రూ. 299 రీఛార్జ్ ప్లాన్
జియో రూ. 299తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకి1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. దీనితో పాటు, ఉచిత కాల్స్, రోజుకు 100 SMSలు కూడా ఉంటాయి.
జియో రూ. 399 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. దీని ధర రూ.399. ఈ ప్లాన్ రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది. అంతేకాకుండా ఆన్ లిమిటెడ్ ఉచిత కాల్స్ ఇంకా రోజుకు 100 SMSలు పంపొచ్చు.
జియో రూ. 859 రీఛార్జ్ ప్లాన్
జియో రూ. 859 రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇంకా ఉచిత ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు & JioCinema, JioTV సహా Jio Cloud కు సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. ప్రస్తుతం, రిలయన్స్ జియో అఫీషియల్ సైట్‌లో పాపులర్ ప్లాన్స్ లిస్ట్ చేసింది. ఇందులో కొన్ని ప్రాజెక్టులు కూడా చేర్చింది. మీకు ఈ ప్లాన్లు నచ్చితే వెంటనే రీఛార్జ్ చేసుకొని సద్వినియోగం చేసుకోండి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications