ఈ న్యూ ఇయర్ 2025 సందర్భంగా వృద్ధులకు అలాగే పెన్షనర్లకు గొప్ప రిలీఫ్ అందించే వార్త ఒకటి వచ్చింది. ప్రభుత్వం ఇంకా ఆర్థిక సంస్థలు పెన్షన్ విత్ డ్రా అలాగే డిజిటల్ పేమెంట్ ప్రాసెస్ ఈజీ చేయడానికి, మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని కీలక చర్యలు తీసుకున్నాయి. ఇప్పుడు పింఛనుదారులు పెన్షన్ డబ్బును దేశంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్ నుండి అయినా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనితో పాటు డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఈజీ చేసే UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)లో కూడా మార్పులు చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ నేషన్ వన్ పెన్షన్ కింద ఈ సదుపాయం పెన్షనర్లకు అందించనుంది.
ఈజీగా పింఛను విత్ డ్రా
పింఛనుదారులకు పెద్ద రిలీఫ్ ఏమిటంటే, ఇప్పుడు పెన్షన్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి మీకు అకౌంట్ ఉన్న బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. కొత్త విధానం ప్రకారం ఏదైనా బ్యాంకు శాఖ నుండి పెన్షన్ విత్ డ్రా సౌకర్యం కల్పించనుంది.

వన్ నేషన్ వన్ పెన్షన్ ఫెసిలిటీ
ప్రభుత్వం ఈ చొరవను "వన్ నేషన్ వన్ పెన్షన్ " క్రింద ప్రారంభించింది, దీనిలో దేశవ్యాప్తంగా అన్ని శాఖలు ఇంటిగ్రేటేడ్ చేసింది. దీంతో వృద్ధులు పెన్షన్ కోసం దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉండదు. పెన్షన్‌ను విత్ డ్రా చేసుకోవడానికి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేదా మొబైల్ ఓటిపి సౌకర్యం అందిస్తుంది. దీని ద్వారా మోసాలు, ఫ్రాడ్ ట్రాన్సక్షన్స్ ఆపడానికి సహాయపడుతుంది.
UPIలో కీలక మార్పులు
డిజిటల్ పేమెంట్స్ మరింత అందుబాటులోకి తీసుకురావడానికి UPIలో కొన్ని మార్పులు కూడా చేసింది, దీని వల్ల వృద్ధులకు ఇంకా టెక్నికల్ గా తక్కువ అవగాహనా ఉన్న వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. UPI ట్రాన్సక్షన్స్ ఇప్పుడు నేరుగా ఆధార్ కార్డ్‌కి లింక్ చేయవచ్చు. దీంతో స్మార్ట్‌ఫోన్లు లేని వారు సైతం సులభంగా ట్రాన్సక్షన్స్ జరపవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా UPI పేమెంట్ ఫెసిలిటీ పనిచేస్తుంది. ఈ మార్పు వల్ల గ్రామీణ ఇంకా మారుమూల ప్రాంతాల్లోని వృద్ధులకు ఉపయోగకరంగా ఉంటుంది. UPI ద్వారా ట్రాన్సక్షన్స్ పరిమితిని రూ. 2 లక్షలకు పెంచారు, దింతో పెద్ద మొతం పేమెంట్స్ కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
వృద్ధులు ఇంకా గ్రామీణ ప్రాంతాలకు పెద్ద అడుగు
బ్యాంకింగ్ అండ్ డిజిటల్ పేమెంట్స్ ఆక్సెస్ ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులకు అలాగే ప్రజలకు ఈ చొరవ ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు బ్యాంకు శాఖల వద్ద క్యూ లైన్లో నిలబడవలసిన అవసరం లేదు. UPI కొత్త ఫీచర్లు డిజిటల్ చేరికను ప్రోత్సహిస్తాయి అలాగే ఆర్థిక లావాదేవీలను ఈజీ చేస్తాయి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications