1995లో అమెజాన్ పేరిట పుస్తకాలు విక్రయించేందుకు ఓ చిన్న ఆన్‌లైన్ సంస్థను స్థాపించిన జెఫ్ బెజోస్ దానిని అంచెలంచెలుగా వృద్ధిలోకి తెచ్చి, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా నిలబెట్టారు. ప్రపంచంలో ఇప్పుడు అమెజాన్ అంటే తెలియని నెటిజన్లు ఉండరు. జెఫ్ బెజోస్ ఎన్ని వ్యాపారాలు చేసినప్పటికీ అమెజాన్‌కు తొలి ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ-కామర్స్ వ్యాపారానికి అమెజాన్ పేరిట పునాది వేసిన ఆ సంస్థ సీఈవో, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తన పదవి నుండి వైదొలిగారు. ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, కంపెనీలో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా ఉంటారు. ఈ బాధ్యతలను సన్నిహితుడు ఆండీ జాస్సీకి అప్పగించారు.

ఎవరీ ఆండీ జాస్సీ
అమెజాన్ వెబ్ సిరీస్(AWS) మాజీ హెడ్ ఆండీ జాస్సీ. ఇతను అమెజాన్ డాట్ కామ్ కార్యకలాపాల బాధ్యతలను స్వీకరించారు. జాస్సీ వయస్సు 53. రెండున్నర దశాబ్దాల క్రితం చిన్నగా ప్రారంభమైన అమెజాన్, ఈ స్థితికి తీసుకు రావడానికి జెఫ్ బెజోస్ ఎన్నో చేశారు. అలాంటి బెజోస్‌ను రీప్లేస్ చేయడం ఆండీ జాస్సీకి అతిపెద్ద టాస్క్.
ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ, అత్యంత మార్కెట్ వ్యాల్యూ కలిగిన కంపెనీ, ఈ-కామర్స్ ప్రపంచ దిగ్గజ బాధ్యతలు ఆయనకు కఠినంగానే ఉంటాయి. ఈ సంస్థ మార్కెట్‌ను, క్రెడిబిలిటీని నిలబెట్టడంతో పాటు జెఫ్ బెజోస్‌ది సరైన ఎంపిక అనిపించేలా ముందుకు సాగాల్సి ఉంటుంది.

అమెజాన్ నుండి తొలగించే స్థాయి నుండి...
అమెజాన్ సీఈవోగా జూలై 5వ తేదీన ఆండీ జాస్సీ బాధ్యతలు స్వీకరించారు. జాస్కీ సమయంలో భారత్‌లో అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. హార్వార్డ్ బిజినెస్ స్కూల్ నుండి అమెజాన్‌లో జాయిన్ అయ్యారు జాసీ. 1997లో జాసీని అమెజాన్ నుండి వెళ్లిపోయే పరిస్థితుల్లో జెఫ్ బెజోస్ కాపాడారు. అమెజాన్స్ మార్కెటింగ్ డిపార్టుమెంట్‌లో పెద్ద ఎత్తున లే-ఆఫ్స్ జరుగుతున్న సమయంలో జాస్సీని కూడా తొలగించే పరిస్థితి వచ్చింది. కానీ బెజోస్ అతనిని రక్షించారట.

అతిపెద్ద సవాల్
ప్రస్తుతం అమెజాన్ బాధ్యతలు చేపట్టిన జాసీకి జెఫ్ బెజోస్ స్థానాన్ని భర్తీ చేయడం స్వాల్. అమెజాన్ ప్రాఫిట్, మార్కెట్ క్యాపిటలైజేషన్, గ్లోబల్ ఫూట్ ప్రింట్ వంటి అంశాలు కీలకం. వర్కింగ్ కండిషన్స్‌ను పెంచడం నుండి కంపెనీ ఉద్యోగులతో వ్యవహరించే వరకు ఎన్నో ఉంటాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications