Gold Price Today: శాంతించిన బంగారం ధర.. ఈ రోజు ధర తులం బంగారం ఎంతంటే..!
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వేళ బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తోన్నాయి. తాజాగా జూలై 19, ఆదివారం పసిడి ధర స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.14,329 గా ఉంది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.13,135 గా ఉంది. 18 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ.రూ.10,747 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.1,43,290 గా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,31,350 గా ఉంది. తులం 18 క్యారెట్ల బంగారం ధర రూ. .1,07,470 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,290 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,31,350 గా ఉంది. 18 క్యారట్ల బంగారం ధర రూ.1,07,470 గా ఉంది.
విజయవాడలో తులం 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,43,290 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,31,350 గా ఉంది. 18 క్యారట్ల బంగారం ధర రూ.1,07,470 గా ఉంది.
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,43,290 ఉండగా.. తులం 22 క్యారట్ల బంగారం ధర రూ.1,31,350 గా ఉంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,09,500 కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,290 ఉంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,31,350 ఉండగా.. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,09,500 గా ఉంది.
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,43,290 ట్రేడవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,31,350 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,07,470 గా ఉంది.
కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,43,290 వద్ద ఉండగా.. తులం గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,31,350 ఉండగా.. 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.570 పెరిగి రూ.1,07,470 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్ నిర్ణయంపై బంగారం ధర ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications