Gold Price In Telugu States: వరుసగా నాలుగో రోజు పెరిగిన బంగారం ధరలు.. తులంపై రూ.4 వేలు జంప్..!

బంగారం ధరలు మళ్లీ షాకులు ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగింది. నవంబర్ 5, గురువారం నాడు గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.322 పెరిగి రూ. 14,602 వద్ద నమోదు అయింది. గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ.295 పెరిగి రూ.13,385 వద్ద స్థిరపడింది. గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ.242 పెరిగి రూ.10,952 కొనసాగుతోంది. ఇక తులం 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3220 పెరిగి రూ.1, 46, 020 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.2950 పెరిగి రూ.1,33,850కి చేరింది. 18 క్యారెట్ల తులం పసిడి దర రూ.2420 పెరిగి రూ.1,09,520 పలుకుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Price

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3220 పెరిగి రూ.1,46, 020 వద్ద కొనసాగుతోంది. తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.2950 పెరిగి రూ.1,33,8505 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల పుత్తడి దర రూ.2420 పెరిగి రూ.1,09, 520కి చేరింది.

విజయవాడలో తులం 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3220 పెరిగి రూ.1, 46, 020 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.2950 పెరిగి రూ.1,33,850కి వద్ద స్థిరపడింది. 18 క్యారెట్ల తులం పసిడి దర రూ.2420 పెరిగి రూ.1,09,520 పలుకుతుంది.

విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3220 పెరిగి రూ.1,46, 020 వద్ద కొనసాగుతోంది. తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.2950 పెరిగి రూ.1,33,8505 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల పుత్తడి దర రూ.2420 పెరిగి రూ.1,09, 520కి చేరింది.

వరంగల్ లో తులం 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3220 పెరిగి రూ.1, 46, 020 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.2950 పెరిగి రూ.1,33,850కి వద్ద స్థిరపడింది. 18 క్యారెట్ల తులం పసిడి దర రూ.2420 పెరిగి రూ.1,09,520 పలుకుతుంది.

కరీంనగర్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3220 పెరిగి రూ.1,46, 020 వద్ద కొనసాగుతోంది. తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.2950 పెరిగి రూ.1,33,8505 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల పుత్తడి దర రూ.2420 పెరిగి రూ.1,09, 520కి చేరింది.

తిరుపతిలో తులం 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3220 పెరిగి రూ.1, 46, 020 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.2950 పెరిగి రూ.1,33,850కి వద్ద స్థిరపడింది. 18 క్యారెట్ల తులం పసిడి దర రూ.2420 పెరిగి రూ.1,09,520 పలుకుతుంది.

కర్నూలులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3220 పెరిగి రూ.1,46, 020 వద్ద కొనసాగుతోంది. తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.2950 పెరిగి రూ.1,33,8505 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల పుత్తడి దర రూ.2420 పెరిగి రూ.1,09, 520కి చేరింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+