Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం ధరలు.. ఇప్పుడే కొనేయాలా..!

నవంబర్ 19 గురువారం నాడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.257 తగ్గి రూ.13,069కు చేరింది. గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ.235 తగ్గి రూ.11,980 వద్ద నమోదు అయింది. 18 క్యారట్ల గ్రాము గోల్డ్ ధర రూ.192 తగ్గి రూ.9,802 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగార ధర రూ.2570 తగ్గి రూ.1,30,690 పలుకుతుంది. తులం 22 క్యారెట్ల Gold Price రూ.2350 తగ్గి 1,19, 800 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ధర రూ.1920 తగ్గి రూ.98,020 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Price

హైదరాబాద్ లో తులం 24 క్యారెట్ల బంగారం ధర ర రూ.2570 తగ్గి రూ.1,30,690 వద్ద స్థిరపడింది. 10 గ్రాములు 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.2350 తగ్గి 1,19, 800 వద్ద నమోదు అయింది. తులం 18 క్యారెట్ల పసిడి ధర రూ.1920 తగ్గి రూ.98,020కు చేరింది.

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగార ధర రూ.2570 తగ్గి రూ.1,30,690 పలుకుతుంది. తులం 22 క్యారెట్ల Gold Price రూ.2350 తగ్గి 1,19, 800 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ధర రూ.1920 తగ్గి రూ.98,020 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో తులం 24 క్యారెట్ల బంగారం ధర ర రూ.2570 తగ్గి రూ.1,30,690 వద్ద స్థిరపడింది. 10 గ్రాములు 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.2350 తగ్గి 1,19, 800 వద్ద నమోదు అయింది. తులం 18 క్యారెట్ల పసిడి ధర రూ.1920 తగ్గి రూ.98,020కు చేరింది.

వరంగల్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగార ధర రూ.2570 తగ్గి రూ.1,30,690 పలుకుతుంది. తులం 22 క్యారెట్ల Gold Price రూ.2350 తగ్గి 1,19, 800 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ధర రూ.1920 తగ్గి రూ.98,020 వద్ద కొనసాగుతోంది.

కరీంనగర్ లో తులం 24 క్యారెట్ల బంగారం ధర ర రూ.2570 తగ్గి రూ.1,30,690 వద్ద స్థిరపడింది. 10 గ్రాములు 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.2350 తగ్గి 1,19, 800 వద్ద నమోదు అయింది. తులం 18 క్యారెట్ల పసిడి ధర రూ.1920 తగ్గి రూ.98,020కు చేరింది.

తిరుపతిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగార ధర రూ.2570 తగ్గి రూ.1,30,690 పలుకుతుంది. తులం 22 క్యారెట్ల Gold Price రూ.2350 తగ్గి 1,19, 800 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ధర రూ.1920 తగ్గి రూ.98,020 వద్ద కొనసాగుతోంది.

కర్నూలులో తులం 24 క్యారెట్ల బంగారం ధర ర రూ.2570 తగ్గి రూ.1,30,690 వద్ద స్థిరపడింది. 10 గ్రాములు 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.2350 తగ్గి 1,19, 800 వద్ద నమోదు అయింది. తులం 18 క్యారెట్ల పసిడి ధర రూ.1920 తగ్గి రూ.98,020కు చేరింది. అయితే బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+