Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర..!

అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో వరుసగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు లేవని వార్తలు రావడంతో ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 27 పెరిగి రూ.13,762 చేరింది. గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ.25 పెరిగి రూ.12,615 వద్ద ట్రేడవుతోంది. 18 క్యారట్ల గ్రాము పుత్తడి ధర రూ.29 పెరిగి రూ.10,330 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 పెరిగి రూ.1,37,620 వద్ద నమోదు అయింది. తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.1,26, 150 పలుకుతుంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరిగి రూ.1,03,300 వద్ద స్థిరపడింది.

Gold Price

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 పెరిగి రూ.1,37,620 వద్ద నమోదు అయింది. తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.1,26, 150 పలుకుతుంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరిగి రూ.1,03,300 వద్ద స్థిరపడింది.

విజయవాడలో తులం 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 పెరిగి రూ.1,37,620 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.250 పెరిగి రూ.1,26, 150కు చేరింది. తులం 18 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరిగి రూ.1,03,300 వద్ద ట్రేడువుతోంది.

చైన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.870 తగ్గి రూ.1,37,620 వద్ద నమోదు అయింది. తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.800 తగ్గి రూ.1,26, 150 పలుకుతుంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.600 తగ్గి రూ.1,03,300 వద్ద స్థిరపడింది.

బెంగళూరులో తులం 24 క్యారెట్ల పసిడి ధర తులం 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 పెరిగి రూ.1,37,620 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.250 పెరిగి రూ.1,26, 150కు చేరింది. తులం 18 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరిగి రూ.1,03,300 వద్ద ట్రేడువుతోంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 పెరిగి రూ.1,37,620 వద్ద నమోదు అయింది. తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.1,26, 150 పలుకుతుంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.201 పెరిగి రూ.1,03,220 వద్ద స్థిరపడింది.

ఢిల్లీలో తులం 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 పెరిగి రూ.1,37,770 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.250 పెరిగి రూ.1,26,300కు చేరింది. తులం 18 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరిగి రూ.1,03,370 వద్ద ట్రేడువుతోంది.

కోల్ కత్తాలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 పెరిగి రూ.1,37,620 వద్ద నమోదు అయింది. తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.1,26, 150 పలుకుతుంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.201 పెరిగి రూ.1,03,220 వద్ద స్థిరపడింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+