Gold Price Today: నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

శనివారం భారీగా తగ్గిన బంగారం ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.13,888 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గ్రాము పిసిడి రూ.12,730 వద్ద స్థిరపడింది. గ్రాము 18 క్యారెట్ల పుత్తడి ధరరూ.10,416 పలుకుతుంది. తులం 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,38,880 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,27,300 వద్ద ట్రేడవుతోంది. తులం 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,04,160కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం పరిశీలిస్తే...

Gold Price

హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,38,880 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,27,300 వద్ద ట్రేడవుతోంది. తులం 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,04,160కి చేరింది

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,880 వద్ద కొనసాగుతోంది. తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,27,300 వద్ద స్థిరపడింది. 18 క్యారెట్ల 10 గ్రాము పుత్తడి ధర రూ.1,04,160 పలుకుతుంది.

చెన్నైలో తులం 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,38,880 వద్ద నమోదు అయింది 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,300 చేరింది. తులం 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,04,160 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,880 వద్ద కొనసాగుతోంది. తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,27,300 వద్ద స్థిరపడింది. 18 క్యారెట్ల 10 గ్రాము పుత్తడి ధర రూ.1,04,160 పలుకుతుంది.

ముంబైలో తులం 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,38,880 వద్ద నమోదు అయింది 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,300 చేరింది. తులం 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,04,160 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,030 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,27,450కు చేరింది. 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,04,310 వద్ద స్థిరపడింది.

కలకత్తాలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,38,880 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,27,300 వద్ద ట్రేడవుతోంది. తులం 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,04,160కి చేరింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+