Gold Price Today: భారత ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో పసిడి దిగుమతులపై పన్ను రేట్లను తగ్గించటంతో అందుబాటులోకి వచ్చిన గోల్డ్ ధరలు గడచిన కొన్ని రోజులుగా తిరిగి పుంజుకున్నాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, శుభకార్యాలు సైతం ప్రారంభం కావటంతో వెండి, బంగారు ఆభరణాల షాపింగ్ చేసే వారి సంఖ్య పెరిగింది.
ఈ క్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున 22 క్యారెట్ల పసిడి ధరలను దేశంలోని వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6695, ముంబైలో రూ.6695, దిల్లీలో రూ.6710, కలకత్తాలో రూ.6695, బెంగళూరులో రూ.6695, కేరళలో రూ.6695, వడోదరలో రూ.6700, జైపూరులో రూ.6710, మంగళూరులో రూ.6695, నాశిక్ లో రూ.6698, అయోధ్యలో రూ.6710, బళ్లారిలో రూ.6695, నోయిడాలో రూ.6710, గురుగ్రాములో రూ.6710 వద్ద స్థిరంగా ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు దేశంలోని ప్రముఖ నగరాల్లో స్థిరంగా ఎటువంటి మార్పులు లేకుండా శనివారం రోజు రేట్లే ఉన్నాయి. దీంతో గ్రాముకు చెన్నైలో రూ.7304, ముంబైలో రూ.7304, దిల్లీలో రూ.7319, కలకత్తాలో రూ.7304, బెంగళూరులో రూ.7304, కేరళలో రూ.7304, వడోదరలో రూ.7309, జైపూరులో రూ.7319, మంగళూరులో రూ.7304, నాశిక్ లో రూ.7307, అయోధ్యలో రూ.7319, బళ్లారిలో రూ.7304, నోయిడాలో రూ.7319, గురుగ్రాములో రూ.7319 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6695గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7304 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.100 తగ్గి రూ.92,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications