శుక్రవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 9 గంటల 53 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 55 పాయింట్లు తగ్గి 71,373 ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 33 పాయింట్ల నష్టపోయి 21,684 వద్ద కొనసాగుతోంది. ఆర్బీఐ రెపో రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకోవడంతో స్టాక్ మార్కెట్లు ప్లాట్ గా ట్రేడవుతోన్నట్లు నిపుణులు చెబుతున్నారు. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్, టైటాన్, ఐటీసీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, కొటాక్ మహీంద్రా బ్యాంకు లాభల్లో ట్రేడవుతోన్నాయి.
హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఎస్పీఐఎన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్, విప్రో, మారుతీ, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, జేఎస్ డబ్య్లూ స్టీల్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఎంఅండ్ఎం నష్టాల్లో కొనసాగుతోన్నాయి. శుక్రవారం కూడా ఎల్ఐసీలో స్వల్ప పెరుగుదల నమోదయింది. ఎల్ఐసీ మంచి ఫలితాలు ప్రకటించినప్పటికీ స్టాక్ లో పెద్ద మూమెంట్ కనిపించడం లేదు.

పేటీఎం స్టాక్ శుక్రవారం కూడా పడిపోయింది. 6.20 శాతం తగ్గింది. రూ.481 వద్ద ట్రేడవుతోంది. టోరెంట్ పవర్ డిసెంబరు FY24తో ముగిసిన త్రైమాసికంలో రూ. 359.8 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది కాలంతో పోలిస్తే 47.4% బాగా క్షీణించింది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications