Ride sharing: ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. FY22లో నష్టాల నుంచి లాభాల్లోకి దూసుకుపోయింది. ఇలా మంచి జోరుమీదున్న సమయంలోనూ సడన్‌గా షాక్ ఇచ్చింది. దేశీయ మార్కెట్‌కు పెద్దపీట వేయాలని భావిస్తోంది.
ఓలా తన గ్లోబల్ కార్యకలాపాలను మూసివేయనున్నట్లు తెలిపింది. పూర్తిగా భారతీయ మార్కెట్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. మొబిలిటీ వ్యాపారం FY22లో 66 కోట్ల నష్టాల నుంచి FY23లో 250 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. దీంతో దేశంలో మరింత విస్తరించేందుకు అపార అవకాశాలు ఉన్నందున వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తోంది.

'మొబిలిటీ భవిష్యత్తు ఎలక్ట్రిక్ అని బలంగా నమ్ముతున్నాం. కేవలం వ్యక్తిగత మొబిలిటీలోనే కాకుండా రైడ్-హెయిలింగ్ వ్యాపారం కోసం కూడా విరివిగా వినియోగించాలని భావిస్తున్నాం. ఈ దిశగా మా ప్రాధాన్యతలను పునఃపరిశీలించాము. UK, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లోని మా విదేశీ రైడ్-హెయిలింగ్ వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నాము' అని ఓలా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
'FY23లో మనల్ని మేము సవాలు చేసుకున్నాము. వృద్ధి చెందడం మరియు స్కేల్ చేయడం మాత్రమే కాకుండా వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా మార్చాలని చూస్తున్నాం. 58 శాతం మేర మా ఆదాయం బలంగా వృద్ధి చెందుతన్నప్పటికీ, మేము భారతదేశ మొబిలిటీ వ్యాపారంలో ఇంకా సానుకూలతను చూస్తున్నాం' అని కంపెనీ పేర్కొంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications