అక్టోబర్ నెలలో సేవారంగం పుంజుకున్నది. మార్చి నుండి వరుసగా 7 నెలల క్షీణిస్తూ వస్తున్న భారత సేవారంగం అక్టోబర్ నెలలో వృద్ధి బాటలోకి వచ్చింది. మార్చి చివరి వారం నుండి కరోనా లాక్‌డౌన్ వల్ల ఆ తర్వాత కార్యకలాపాలు లేకపోవడంతో ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది సేవారంగం. కానీ గత నెలలో సానుకూల వృద్ధిని సాధించింది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే సేవల రంగం పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 49.8 పాయింట్ల నుండి 54.1 పాయింట్లకు పెరిగింది.
పీఎంఐ సూచీ 50 పాయింట్లను మించితే ఆ రంగంలో వృద్ధిని సూచిస్తుంది. 50 పాయింట్ల లోపు ఉంటే క్షీణతకు సంకేతం. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత పీఎంఐ సేవారంగ సూచీ 50 పాయింట్ల ఎగువకు నమోదు కావడం ఇది మొదటిసారి. తయారీ రంగం వలె సేవారంగం కూడా రాణించడం గమనార్హం. కరోనా కారణంగా ఇటీవలి వరకు ప్రతికూలత నమోదు చేసిన ఆర్థిక వ్యవస్థలో వేగవంత రికవరీ కనిపిస్తున్న సంకేతాలు ఉన్నాయి.

భారతీయ సేవారంగం ఆశాజనకంగా ఉందని, ఈ ఏడాది ప్రారంభం నుండి కరోనా వల్ల క్షీణించిన పరిస్థితుల నుండి ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని, ఇది ప్రోత్సాహకరంగా ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డిలిమా అన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్‌డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications