For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి వద్ద కూర్చొని యోనో యాప్ ద్వారా రూ.35 లక్షల వరకు రుణం

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త అందించింది. ఉద్యోగులకు కోరిన వెంటనే వ్యక్తిగత రుణాలను అందించనుంది. యోనో యాప్ ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకుంటే ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పేరుతో తక్షణమే రుణాలు అందించనున్నట్లు తెలిపింది. పేపర్ వర్క్ లేకుండా దాదాపు రూ.35 లక్షల వరకు రుణం పొందే అవకాశముంది.

నెలవారీగా వేతనం పొందేవారు (శాలరైడ్ కస్టమర్లు) డిజిటల్ రూపంలో వేగవంతంగా రుణం కోసం దరఖాస్తు చేసుకొని, పొందవచ్చునని తెలిపింది. రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కింద ప్రభుత్వ, డిఫెన్స్ ఉద్యోగులు ఇక బ్యాంకు బ్రాంచీని సందర్శించవలసిన అవసరం లేదని తెలిపింది.

Now you will get loan sitting at home through Yono App

ఇటీవల ఆర్బీఐ రెపో రేటును పెంచిన నేపథ్యంలో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లు కూడా పెంచుతున్నాయి. ఇందులో భాగంగా ఎస్బీఐ రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ బల్క్ డిపాజిట్ల పైన వడ్డీ రేటును 40 నుండి 90 బేసిస్ పాయింట్లకు పెంచింది. ఈ వడ్డీ రేట్లు మే 10వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి.

English summary

ఇంటి వద్ద కూర్చొని యోనో యాప్ ద్వారా రూ.35 లక్షల వరకు రుణం | Now you will get loan sitting at home through Yono App

country’s largest bank State Bank Of India (SBI) launched its YONO platform on Monday. (YONO) But Real Time Express Credit has been introduced.
Story first published: Tuesday, May 24, 2022, 8:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X