కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, గ్యాస్ వంటి వాటిని జీఎస్టీ కిందకు తీసుకు వచ్చే ప్రతిపాదనలు లేవని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగి వినియోగదారులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. ధరల పెరుగుదల చర్చనీయాంశమైన నేపథ్యంలో దీనిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మలమ్మ పైవ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు క్రిప్టోకరెన్సీ అంశంపై కూడా స్పందించారు. అన్ని రకాల క్రిప్టోకరెన్సీలకు భారత్ దూరం కాదని, చెల్లింపులకు ప్రత్యామ్నాయ టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా అనుమతిస్తామన్నారు. బ్లాక్ చెయిన్ సాంకేతికత, బిట్ కాయిన్స్ లేదా క్రిప్టోకరెన్సీలపై ప్రయోగాలు చేసేందుకు ప్రత్యేకంగా అనుమతి ఇస్తామన్నారు.

ఆర్థిక టెక్నాలజీ (ఫిన్ టెక్) సంస్థలు బ్లాక్ చెయిన్ మీద ఆధారపడతాయన్నారు. క్రిప్టోకరెన్సీలకు ఈ టెక్నాలజీ కీలకమన్నారు. ఇటువంటి వాటికోసం ప్రత్యేక విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. బిట్ కాయిన్ వ్యాల్యూ రికార్డ్ స్థాయిలో 60,000 డాలర్లను మించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications