Budget 2024: ఆ నాలుగు పిల్లర్లపై ఫోకస్ పెడతాం: నిర్మలా సీతారామన్

Interim Budget 2024: దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న వేళ వచ్చిన 2024 మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గడచిన 10 ఏళ్లుగా భారత్ మోదీ నేతృత్వంలో ఎలా వృద్ధి చెందిందనే అంశాలను తన ప్రసంగంలో ముందుగా ఉంచారు.

ఈ క్రమంలో ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తాము ముఖ్యంగా పేదలు, మహిళలు, యువత, అన్నదాతలు అనే నాలుగు ప్రధాన స్తంభాలపై దృష్టి పెట్టనున్నట్లు ప్రసంగంలో వెల్లడించారు. వీరి సాధికారత, శ్రేయస్సు దేశాన్ని ముందుకు నడిపిస్తుందని ఆమె తెలిపారు.

Nirmala sitharaman says they focus on Poor, farmers, youth and women

రైతుల కోసం గడచిన పది ఏళ్లలో అన్నదాత సంక్షేమం కోసం పీఎం కిసాన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాల కింద రైతులకు వెన్నుదన్నుగా నిలిచినట్లు పేర్కొంది. అలాగే పీఎం కిసాన్ కింద దాదాపు 12 కోట్ల మంది రైతులు ప్రత్యక్షంగా ఆర్థిక సహాయాన్ని అందుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 4 కోట్ల మంది రైతులు రక్షణను పొందినట్లు వెల్లడించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+