టాప్ 10లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,91,434.41 కోట్ల మేర పెరిగింది. టాప్ గెయినర్స్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉన్నాయి. నష్టపోయిన వాటిలో ఐసీఐసీఐ మాత్రమే ఉంది. గతవారం బెంచ్ మార్క్ సెన్సెక్స్ 1216.49 పాయింట్లు లేదా 2.23 శాతం లాభపడింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతకుముందు వారం టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.11 లక్షల కోట్లు క్షీణించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ గతవారం రూ.49,492.7 కోట్లు పెరిగి రూ.16,22,543.06 కోట్లకు పెరిగింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.41,533.59 కోట్లు ఎగిసి రూ.7,66,447.27 కోట్లకు చేరుకుంది.

టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.27,927.84 కోట్లు ఎగిసి రూ.13,31,917.43 కోట్లకు చేరుకుంది.
భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ.22,956.67 కోట్లు పెరిగి రూ.3,81,586.05 కోట్లుగా నమోదయింది.
హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.17,610.19 కోట్లు ఎగిసి రూ.4,92,204.13 కోట్లకు చేరుకుంది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.16,853.02 కోట్లు పెరిగి రూ.7,74,463.18 కోట్లకు చేరుకుంది.
ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.7,541.3 కోట్లు ఎగిసి రూ.4,19,813.73 కోట్లకు చేరుకుంది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.5,308.61 కోట్లు పెరిగి రూ.4,00,014.04 కోట్లకు పెరిగింది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.2,210.49 కోట్లు ఎగిసి రూ.4,04,421.20 కోట్లకు పెరిగింది.
అదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.7,023.32 కోట్లు క్షీణించి రూ.4,71,047.52 కోట్లకు తగ్గింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications