ముంబై: మార్కెట్లు శుక్రవారం (మార్చి 3) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 238.64 పాయింట్లు ( 0.84%) నష్టపోయి 28,026.67 వద్ద, నిఫ్టీ 68.55 పాయింట్లు (0.83%) నష్టపోయి 8,185.25 వద్ద ప్రారంభమైంది. 410 షేర్లు లాభాల్లో, 263 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 45 షేర్లలో మార్పులేదు. అంతకుముందు ప్రీట్రేడింగ్‌లో సెన్సెక్స్ 211 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడింది. ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆ తర్వాత కాసేపటికి సెన్సెక్స్ 300పాయింట్లు నష్టపోయింది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు నెలలకు పైగా మార్కెట్లు భారీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ రెండు నెలల కాలంలో సెన్సెక్స్ 42,000 రికార్డ్ స్థాయి నుండి 28,000కు పడిపోయింది. నిఫ్టీ 12,000 రికార్డ్ నుండి 8,000 దిగి వచ్చింది. 30 శాతానికి పైగా పడిపోయాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications