ముంబై: బడ్జెట్ రోజు (ఫిబ్రవరి 1, శనివారం) భారీగా నష్టాలను చవి చూసిన స్టాక్ మార్కెట్లు సోమవారం నుంచి లాభాల్లోకి వచ్చాయి. మంగళవారం అయితే భారీ లాభాల్లో ముగిశాయి. గురువారం కూడా మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 129.66 పాయింట్లు (0.32%) లాభపడి 41272.32 వద్ద, నిఫ్టీ 43.50 పాయింట్లు (0.36%) లాభపడి 12132.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటో కార్ప్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, అల్ట్రా సిమెంట్, మారుతీ, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, టైటాన్, టీసీఎస్, ఎస్బీఐ, ఐటీసీ, హిందూస్తాన్ యూనీలీవర్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పేయింట్స్, టాటా స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీలు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో జీఎంటర్టైన్మెంట్, యస్ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్, ఐవోసీ, సిప్లా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హిండాల్కో, కొటక్ మహీంద్రా, ఎన్టీపీసీ ఉన్నాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications